October 28, 2020

మెగాస్టార్ చిరంజీవి చెల్లెలి పాత్రలో మహానటి కీర్త

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడు పెంచారు వరుసగా సినిమాలను పట్టాలు ఎక్కిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న సంగతి తెల్సిందే. అలాగే మలయాళ సూపర్ హిట్ 'లూసీఫర్' రీమేక్‌లో నటించడానికి సన్నద్ధం అవుతోన్నాడు. ఈ సినిమా తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడు. తమిళంలో అజిత్ కుమార్ నటించిన 'వేదాలం' సినిమాను..........

Read More

http://telugunewsandmovies.blogspot.com/2020/10/blog-post_39.html