zee cinemalu
@zeecinemalu12
44 posts

A Sequel To DJ Tillu : Says Siddhu Jonnalagadda | Zee Cinemalu News Today

ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ అంతా ఎదురుచూస్తున్న సినిమా DJ TILLU. ట్రైలర్ తో మంచి ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 12న థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి ముందే మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు హీరో. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందంటూ చెప్పుకున్నాడు. ఫ్రాంచైజీ చేసే స్కోప్ ఈ కథకి ఉందంటూ తెలిపాడు. అయితే DJ టిల్లు రిజల్ట్ మీద తాము ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నామని ఆ సినిమా సక్సెస్ సాధించాక కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని చెప్పాడు.

Raviteja Khiladi Movie Shooting Update| Zee Cinemalu News Updates

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ కాంబోలో రాబోతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ `ఖిలాడి`. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కి, వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని చిత్రయూనిట్ ప్రకటించింది. థియేటర్లో ప్రేక్షకులను థ్రిల్‌ ఇచ్చేందుకు రమేష్ వర్మ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణులు కెమెరామెన్‌లుగా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్లే స్మార్ట్ అంటూ ట్యాగ్ లైన్‌తో రాబోతోన్న ఈ చిత్రం హవీష్ ప్రొడక్షన్‌పై ఈ చిత్రం...

Interview Nagachaitanya (Love Story) | Zee Cinemalu News Updates

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. "లవ్ స్టోరి" ఈ శుక్రవారం థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా హీరో నాగ చైతన్య సినిమాలో నటించిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు. నాగ చైతన్య మాట్లాడుతూ...

Varudu Kaavalenu Manasulone Nilichipoke Song Release| Zee Cinemalu News Updates

Melodious love song from Varudu Kaavalenu starring Naga Shaurya and Ritu Varma has released.

Chiranjeevi Launched Teaser Of Aadhi Pinisetty Clap movie | Zee Cinemalu News Updates

Megastar Chiranjeevi Launched Teaser Of Aadhi Pinisetty, Akansha Singh, Prithivi Adithya’s Clap Clap, the most challenging project of promising hero Aadhi Pinisetty, is getting ready for its theatrical release. The film’s promotions kick-start with teaser launch. The one and only Megastar Chiranjeevi has launched the teaser. “I have launched teaser of Telugu, Tamil bilingual film Clap today. Son of my friend and director Ravi Raja Pinisetty, Aadhi Pinisetty is a versatile actor and he’s like a family member. Ramanjaneyulu, Karthikeyan and Rajasekhar Reddy are producing this bilingual film. And Aakanksha Singh is the heroine. Young director Prithivi Adithya is helming it. The advantage with young directors is they put in all the efforts...

Film With Bandla Ganesh As The Hero Kick Starts Shooting| Zee Cinemalu News Updates

It's known that the well-known actor and producer of big-ticket movies, Bandla Ganesh, is getting introduced as a male protagonist. Directed by debutant Venkat Chandra, the film is presented by Rishi Agastya of Yash Rishi Films and produced by Swathi Chandra. The shoot is on at a fast pace. Speaking on the occasion, the makers said, "This is a remake of the Tamil movie 'Oththa Seruppu Size 7', which was headlined and directed by R Parthipen. Bandla Ganesh garu is reprising Parthipen in the movie. He has undergone a makeover for the hero's role. His look and acting will surprise everyone. We are planning to complete the shoot in a single, non-stop schedule." The film has Art Direction by Ghandi. Arun Devineni is its cinematographer...

Nagarjuna’s Bangarraju Birthday Special Poster Revealed | Zee Cinemalu News Updates

Akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed King Akkineni Nagarjuna and Yuva Samrat Naga Chaitanya’s crazy multi-starrer Bangaraju, a sequel to the blockbuster Soggade Chinni Nayana, went on floors recently. Directed by Kalyan Krishna Kurasala, the film’s shooting is presently taking place in Hyderabad. On the occasion of Nagarjuna’s birthday, a special poster with its title is dropped today. Signifying the sequel will repeat the magic of SCN, the same font and design are used for it. Bangaraju aka The Devil Is Back, says the poster. Sporting black ray-ban glasses, Nagarjuna appears like Acha Telugu Dussehra Bullodu in the poster in white shirt and...

Sundeep Kishan’s Gully Rowdy postpones again| Zee Cinemalu News Updates

సందీప్ కిషన్, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గ‌ల్లీరౌడీ’. రైట‌ర్ కోన వెంక‌ట‌్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లేను కూడా అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు గ‌ల్లీరౌడీ సెప్టెంబ‌ర్ 3న విడుద‌ల కావ‌డం లేదు.

‘WWW’ Movie To Have A Theatrical Release Under Suresh Productions | Zee Cinemalu News Updates

Ramantra Creations 'WWW' To Have A Grand Theatrical Release Under The Presentation Of Suresh Productions